'*వదతు సంస్కృతం* = సంస్కృతం మాట్లాడండి పాఠః - २१ = పాఠం - 21 *ఆహారపదార్థా: = ఆహారపదార్థములు* १. *పృథుకా:* = అటుకులు २. *ఘృతమ్* = నెయ్యి ३. *తండులా:* = బియ్యము ४. *శర్కరా* = చక్కెర ५. *గోధుమ:* = గోధుమలు ६. *పిష్టమ్* = పిండి ७. *గుడ:* = బెల్లము ८. *లవంగ:* = లవంగము ९. *మేథికా* = మెంతులు १०. *జీరకమ్* = జీలకఱ్ఱ २१. *చణక:* = శనగలు २२. *తిల:* = నువ్వులు २३. *సర్షప:* = ఆవాలు २४. *యవ:* = జొన్నలు(జవ్వలు) २५. *ముద్గ:* = పెసలు २६. *ఆఢకీ* = కందిపప్పు *సూచనా* - _మన ఇంట్లో ఈ వస్తువులు కనుక ఉంటే, వస్తు సీసాల (డబ్బాల)పైన ఈ పేర్లను వ్రాద్దాము._ *మా విస్మరన్తు భోః* ************************* *పత్రాలయ ద్వారా సంస్కృతం* _Postal Samskritam Correspondence Course_ 7095478678, 9440557722 *संस्कृतभारती - సంస్కృత భారతీ* www.Samskritabharati.in'
See also:
comments