'ఆహారపదార్థా: - आहारपदार्थाः - Food items in Sanskrit'

'ఆహారపదార్థా: - आहारपदार्थाः - Food items in Sanskrit'
00:44 Mar 6, 2022
'*వదతు సంస్కృతం* = సంస్కృతం మాట్లాడండి  పాఠః - २१ = పాఠం - 21   *ఆహారపదార్థా: = ఆహారపదార్థములు*   १. *పృథుకా:*     = అటుకులు   २. *ఘృతమ్*     = నెయ్యి   ३. *తండులా:*     = బియ్యము   ४. *శర్కరా*        = చక్కెర   ५. *గోధుమ:*      = గోధుమలు   ६. *పిష్టమ్*        = పిండి   ७. *గుడ:*          = బెల్లము   ८. *లవంగ:*      = లవంగము  ९. *మేథికా*      = మెంతులు   १०. *జీరకమ్*  = జీలకఱ్ఱ  २१. *చణక:*    = శనగలు   २२. *తిల:*      = నువ్వులు  २३. *సర్షప:*    = ఆవాలు  २४. *యవ:*    = జొన్నలు(జవ్వలు)  २५. *ముద్గ:*    = పెసలు  २६. *ఆఢకీ*     = కందిపప్పు    *సూచనా* - _మన ఇంట్లో ఈ వస్తువులు కనుక ఉంటే, వస్తు సీసాల (డబ్బాల)పైన ఈ పేర్లను  వ్రాద్దాము._   *మా విస్మరన్తు భోః*   *************************  *పత్రాలయ ద్వారా సంస్కృతం*   _Postal Samskritam Correspondence Course_ 7095478678, 9440557722   *संस्कृतभारती - సంస్కృత భారతీ* www.Samskritabharati.in' 
See also:

comments

Characters