
05:11
May 24, 2024
0
0
'ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు కట్టలు తెంచుకున్న పశ్చిమ మహిళా రైతుల ఆవేదన చూడండి #ఎమ్మెల్యేలు రౌడీషీటర్లతో రైతులు, మహిళలపై దాడులు చేయిస్తున్నారని ఆవేదన #రైతులు నాశనమైపోతే ఓట్లు వేసేవారు కూడా ఉండరని ఆగ్రహం #గోదావరి మెగా ఆక్వా పుడ్ పార్క్ ఫ్యాక్టరీతో రైతులు.. మత్స్యకారుల జీవితాలు నాశనం చేయొద్దని విజ్ఞప్తి #పాలకొల్లు ఎమ్మెల్యే #నిమ్మలరామానాయుడు దుశ్చర్యల్ని ఖండించిన గోదావరి మెగా ఆక్వాపుడ్ పార్క్ బాధిత గ్రామాల మహిళలు #కులాలు వారీగా విడగొట్టి ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారని మండిపాటు #బ్రిటీష్ పాలనకంటే దారుణమైన ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన గోబ్యాక్ గోదావరి మెగా ఆక్వా పుడ్ పార్కు.. జైహింద్.. జై విశ్వమానవవేదిక #మల్లుల సురేష్, #విశ్వమానవవేదిక అధ్యక్షుడు 9652256999 www.viswamanavavedika.com https://www.youtube.com/channel/UCeYZJIxjzjC75DKIYReFYXQ #mallula suresh #viswamanavavedika'See also:
comments